Type Here to Get Search Results !
🔥 Latest Jobs

కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లో పదో తరగతితో 572 ఉద్యోగాలు

 కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లో పదో తరగతితో 572 ఉద్యోగాలు



కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

» పోస్టు పేరు: ఆఫీస్ అటెండెంట్

» మొత్తం పోస్టుల సంఖ్య: 572

» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

» వయసు: 01.01.2026 నాటికి 18 నుండీ 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

» వేతనం: ప్రారంభంలో నెలకు రూ.46,029

» ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15.01.2026

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.02.2026

» వెబ్ సైట్: https://www.rbi.org.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area