Type Here to Get Search Results !
🔥 Latest Jobs

బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 



బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్య ర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 27.

ఖాళీలు: 21.

విభాగాల వారీగా ఖాళీలు: సైంటిఫిక్ ఆఫీసర్ - ఈ కార్డియాలజీ 02, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ 01, న్యూక్లియర్ మెడిసన్ 01, సైంటిఫిక్ ఆఫీసర్ - డీ ఈఎన్టీ 01, రేడియాలజీ 03, ఆప్తమాలజీ 01, పాథాలజీ 01, అనస్థీషియాలజీ 01, న్యూక్లియర్ మెడిసన్ 03, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ 01, సైంటిఫిక్ ఆఫీసర్ -సీ జనరల్ డ్యూటీ/ క్యాజువా లిటీ మెడికల్ ఆఫీసర్ 05, టెక్నికల్ ఆఫీసర్ - డీ న్యూక్లియర్ మెడిసన్ 01. -

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీ, డీఎన్బీ, బీడీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా, ఎంఎస్సీతోపాటు కనీసం నాలుగేండ్ల పని అనుభవం ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరి మితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 30.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 27

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్స్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

వెబ్ సైట్: www.barc.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area