యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్), జార్ఖండ్లో 364 అప్రెంటిస్లు
జార్ఖండ్లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్).. వివిధ విభాగాల్లో ఐటీఐ ట్రేడ్, డిప్లొమా టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 364.
ఖాళీల వివరాలు: ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ -269, డిప్లొమా టెక్నీషియన్- 60, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-35.
విభాగాలు: మైనింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రి కల్, ఫైనాన్స్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, టర్నర్, కార్పెంటర్, ప్లంబర్, మేట్.
అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28.02.2026 నాటికి 18 నుంచి 25 ఏళ్లు
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.02.2026.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.02.2026.
వెబ్ సైట్: https://ucil.gov.in
.jpeg)