న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్) లో అసిస్టెంట్ పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్) అసిస్టెంట్, స్టెఫెండరీ ట్రైనీ, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఖాళీలు: 114.
విభాగాల వారీగా ఖాళీలు:
- సైంటిఫిక్ అసిస్టెంట్/ బి (సివిల్) 02,
- స్టెఫెండరీ ట్రైనీ/సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎస్ఈ/ఎస్ఏ కేటగి రీ)12,
- స్టెఫెండరీ ట్రైనీ/ టెక్నీషియన్ (ఎస్ టీ/టీఎస్ కేటగిరీ II) 83,
- అసిస్టెంట్ గ్రేడ్1 (హెర్ఆర్) 02, అసిస్టెంట్ గ్రేడ్ 1 (ఎఫ్ & ఏ)06,
- ఎక్స్రే టెక్నీషియన్ టెక్నీషియన్/సి) 05, అసిస్టెంట్ గ్రేడ్I (సీ & ఎంఎం) 04.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 15.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 04.
• అర్హతా ప్రమాణాల వివరాలు www.npcilcareers.co.in అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అర్హత అవసరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.
.png)