ఎక్స్- సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) తిరువనంతపురంలో 172 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
తిరువనంతపురంలోని ఎక్స్- సర్వీస్మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్ఎస్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 172.
పోస్టుల వివరాలు: పాలిక్లినిక్ ఇన్ఛార్జ్ ఆఫీసర్-05, గైనకాలజిస్ట్-04, మెడికల్ స్పెషలిస్ట్ (జనరల్ మెడిసిన్)-(05, రేడియాలజిస్ట్-02, మెడికల్ ఆఫీసర్-32, డెంటల్ ఆఫీసర్-14, డెంటల్ హైజీనిస్ట్-11, రేడియోగ్రాఫర్-04, ఫిజియోథె రపిస్ట్-02, నర్సింగ్ అసిస్టెంట్-06, ఫార్మసిస్ట్-19, ల్యాబొరేటరీ అసిస్టెంట్-09, ల్యాబొరేటరీ టెక్నీషియన్-08, డ్రైవర్-09, సఫాయివాలా-11, మహిళా అటెండెంట్-09, చౌకీదార్-09, ప్యూన్-03, క్లర్క్/డేటా ఎంట్రీ ఆపరేటర్-16.
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొం దిన యూనివర్శిటీ నుంచి పదో తరగతి/ఎంబీ బీఎస్/ఎండీ/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్టేషన్ హెడ్ క్వార్టర్స్ (ఈసీహెచ్ఎస్), పాన్ డే, తిరుమల-పీవో," తిరువనంతపురం-695006 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.02.2026.
వెబ్ సైట్: https://www.echs.gov.in
.jpeg)