Type Here to Get Search Results !

ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) లో 323 అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలు

ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) లో 323 అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలు



ఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ క్రీడా విభాగాల్లో ఖాళీగా ఉన్న 323 అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: అసిస్టెంట్ కోచ్

మొత్తం పోస్టుల సంఖ్య: 323

క్రీడా విభాగాలు: స్వీమ్మింగ్, అథ్లెటిక్స్, సైక్లింగ్,

జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, జూడో, రోయింగ్, షూటింగ్, బాక్సింగ్, ఫెన్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్ బాల్, వాలీ బాల్, ఫీల్డకీ, ఫుట్బాల్, హ్యాండ్బాల్, కబడ్డీ, ఖోఖో, సపక్ తక్రా, వుషు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎమ్మెస్సీ(స్పోర్ట్స్ కోచింగ్), లేదా సమానమైన అర్హత, లేదా ఒలింపిక్స్, ఆసియా క్రీడలు/వరల్డ్ చాంపియన్షి ప్ తోపాటు సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ పొంది ఉండాలి.

వయసు: 01.02.2026 నాటికి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

వేతనం: రూ.35,400 - రూ.1.12,400

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.02.2026

వెబ్సైట్: https://sportsauthorityofindia.nic.in/

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area