ఇనుస్ట్రుమెంటేషన్ లిమిటెడ్ (ఐఎల్) లో అప్రెంటీస్ ఖాళీలు
ఇనుస్ట్రుమెంటేషన్ లిమిటెడ్ (ఐఎల్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 19.
ఖాళీలు: 81.
విభాగాల వారీగా ఖాళీలు:
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ - 37 (మెకానికల్ - 25, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ - 02, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ - 01, ఎలక్ట్రానిక్స్ & ఇనుస్ట్రుమెంటేషన్ - 01, ఇనుస్ట్రుమెంటేషన్ & కంట్రోల్ - 02, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 02, కంప్యూట ర్ సైన్స్ - 02, సివిల్ - 01)
డిప్లొమా అప్రెంటీస్ - 44 (మెకానికల్ - 25, ఇను స్ట్రుమెంటేషన్ - 15, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ - 02, సివిల్ - 02)
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్/బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
డిప్లొమా అప్రెంటీస్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: జనవరి 13.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 19.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్స్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్ సైట్: www.ilpgt.com
.jpeg)