Type Here to Get Search Results !

సెంట్రల్ సిల్క్ బోర్డ్ (సీఎస్బీ) లో సైంటిస్ట్-బి పోస్టులు

 సెంట్రల్ సిల్క్ బోర్డ్ (సీఎస్బీ) లో సైంటిస్ట్-బి పోస్టులు



భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖ పరిధి లోని సెంట్రల్ సిల్క్ బోర్డ్ (సీఎస్బీ) సైంటిస్ట్-బి (పోస్ట్కాకూన్ సెక్టార్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమ ర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 18.

ఖాళీలు: 28 (సైంటిస్ట్-బి పోస్ట్ కోకూన్ సెక్టార్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి టెక్స్టైల్ టెక్నాలజీ / టెక్స్టైల్ ఇంజినీ రింగ్ & ఫైబర్ సైన్స్లో బీఈ / బి.టెక్.లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో చెల్లు బాటు అయ్యే గేట్ - 2025 స్కోరు తప్పనిసరి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరి మితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జనవరి 19.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 18.

సెలెక్షన్ ప్రాసెస్: గేట్-2025 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు. ఆ తర్వాత పర్సన ల్ ఇంటర్వ్యూ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికే షన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత తుది మెరిట్ ప్రకటిస్తారు.

వెబ్సైట్: csb.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area