నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSIC) లో 70 మేనేజర్ ఉద్యోగాలు
• మొత్తం పోస్టులు: 70
అర్హత & కోర్సులు
• MBA
• CA, CMA
• BE, B.Tech
అప్లికేషన్ డేట్స్:
ప్రారంభం: అక్టోబర్ 27
ముగింపు: నవంబర్ 16
ఫీజు & మినహాయింపులు
• ఫీజు: ₹1,500
• SC, ST, PWBD, మహిళలకు ఫీజు మినహాయింపు
వెబ్‌సైట్ & అప్లికేషన్
• అధికారిక వెబ్‌సైట్: https://nsic.co.in/Careers/Index
• దరఖాస్తు ఆన్‌లైన్ చేయాలి.
• పని అనుభవం కలిగిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి.
