Type Here to Get Search Results !

రచన, జర్నలిజం కళాశాలలో ప్రవేశాలు

 రచన, జర్నలిజం కళాశాలలో ప్రవేశాలు



హైదరాబాద్ లోని రచన జర్నలిజం కళాశాల.. రెగ్యులర్, దూరవిద్య విధానం ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు వివరాలు

» పీజీ డిప్లొమా

» అర్హత: ఏదైనా డిగ్రీ

» సర్టిఫికెట్ కోర్సు

» అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత

» దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 10, 2025

» మరిన్ని వివరాలకు 040-23261335 లేదా 9959640797 నంబర్లలో సంప్రదించవచ్చు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area