హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎల్) లో విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టులు
కోర్వాలోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎల్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో విజిటింగ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 02
» విభాగాలు: ఆర్థోపెడిక్, పీడియాట్రిషియన్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఆర్థో/ ఎంఎస్/డీఎన్బీ/ఎండీ/డీసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 30.10.2025 నాటికి 65 ఏళ్ల లోపు ఉండాలి.
» వేతనం: పర్ విజిట్ కు రూ.7000.
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్ మేనేజర్(హెచ్ఎర్), హెచ్ఎఎల్, ఏవియోనిక్స్ డివిజన్, కోర్వా, అమేథి, యూపీ-227412 చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 30.10.2025.
» వెబ్ సైట్: https://hal-india.co.in
.jpeg)