Type Here to Get Search Results !

సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ, భువనేశ్వర్ లో సైంటిస్ట్ పోస్టులు

 సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ, భువనేశ్వర్ లో సైంటిస్ట్ పోస్టులు



భువనేశ్వర్లోని సీఎస్ఐఆర్ - ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ (ఐఎంఎంటీ ) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 30.

» పోస్టుల వివరాలు: 

• సైంటిస్ట్-25, 

• సీనియర్ సైంటిస్ట్-04, 

• ప్రిన్సిపల్ సైంటిస్ట్-01,

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

» వయసు: సైంటిస్ట్కు 32 ఏళ్లు, సీనియర్ సైంటిస్టు 37 ఏళ్లు, ప్రిన్సిపల్ సైంటిస్టు 45 ఏళ్లు మించకూడదు.

» వేతనం: నెలకు సైంటిస్టు రూ.1,24,055, సీనియర్ సైంటిస్ట్కు రూ.1,48,480, ప్రిన్సిపల్ సైంటిస్టు రూ.2,21,005.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 06.10.2025

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.11.2025.

» వెబ్ సైట్: https://www.immt.res.in

⬇️ DOWNLOAD ADVERTISEMENT

🔗 APPLY ONLINE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area