ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) లో 348 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఐపీపీబీ)లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 348.
» రాష్ట్రాల వారీగా ఖాళీలు:
• ఆంధ్రప్రదేశ్-08,
• అస్సాం-12,
• బీహార్-17,
• ఛత్తీస్ గఢ్-09,
• దాద్రానగర్ హవేలి-01,
• గుజరాత్-29,
• హర్యానా -11,
• హిమాచల్ ప్రదేశ్-04,
• జమ్మూ కాశ్మీర్-03,
• జార్ఖండ్-12,
• కర్ణాటక-19,
• కేరళ-06,
• మధ్యప్రదేశ్-29,
• గోవా-01,
• మహారాష్ట్ర-31,
• అరుణాచల్ ప్రదేశ్-09,
• మణిపూర్-04,
• మేఘాలయ-04,
• మిజోరాం-02,
• నాగాలాండ్ -08,
• త్రిపుర-03,
• ఒడిశా-11,
• పంజాబ్-15,
• రాజస్థాన్-10,
• తమిళనాడు-17,
• తెలంగాణ-08,
• ఉత్తరప్రదేశ్-40,
• ఉత్తరాఖండ్-11,
• సిక్కిం-01,
• పశ్చిమ బెంగాల్-12.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 01.08.2025 నాటికి 20 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
» వేతనం: నెలకు రూ.30,000.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 09.10.2025
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.10.2025.
» వెబ్ సైట్: https://ippbonline.com
.jpeg)