ఇంటెలిజెన్స్ బ్యూరోలో 258 ఏసీఐవో గ్రేడ్-2/టెక్ పోస్టులు
భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/టెక్ (ఏసీఐవో-2/టెక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 258.
» ఖాళీల వివరాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ-90, ఎలక్ట్రానిక్స్ అం డ్ కమ్యూనికేషన్-168.
» అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, పీజీ ఉత్తీర్ణతతతో పాటు గేట్ (2023, 2024, 2025) ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 28.09.2025 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
» వేతనం: నెలకు రూ.44,900 నుంచి 5.1,42,400.
» వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 25.10.2025.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.11.2025.
» వెబ్ సైట్: https://www.ncs.gov.in/
