నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్(ఎన్ ఇ ఆర్) లో 1,104 అప్రెంటిస్లు
నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్(ఎన్ ఇ ఆర్) వివిధ యూనిట్లలో అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం ఖాళీల సంఖ్య: 1,104.
» యూనిట్ల వారీగా అప్రెంటిస్లు:
• మెకానికల్ వర్క్షాప్ /గోరఖ్పూర్-390,
• సిగ్నల్ వర్క్షాప్/ గోరఖ్ పూర్-63,
• బ్రిడ్జి వర్క్ షాప్/గోరఖపూర్-35,
• మెకానికల్ వర్క్షాప్/ఇజ్జత్ నగర్-142,
• డీజిల్ షెడ్/ఇజ్జత్నగర్-60,
• క్యారేజ్ వ్యాగన్/ఇజ్జత్ నగర్-64,
• క్యారేజ్ వ్యా గన్/లక్నో-149,
• డీజిల్ షెడ్/గోండ -88,
• క్యారేజావ్యాగన్/వారణాసి-73,
• టీఆర్డీ వారణాసి-40.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 16.10.2025 నాటికి 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి.
» ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 16.10.2025.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.11.2025.
» వెబ్సైట్: https://ner.indianrailways.gov.in/
.png)