Type Here to Get Search Results !

టీఎంసీ - హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్లో 22 పోస్టులు

 టీఎంసీ - హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్లో 22 పోస్టులు



టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ) ఆధ్వర్యంలో వారణాసిలోని హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభా గాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 22.

» పోస్టుల వివరాలు: ఫెలో-10, సీనియర్ రెసిడెంట్-11, మెడికల్ ఆఫీసర్-01.

» విభాగాలు: డెంటల్ అండ్ ప్రోస్థెటిక్ సర్జరీ, ఆంకో పాథాలజీ, ప్రివెంటివ్ ఆంకాలజీ, సర్జి కల్ ఆంకాలజీ, ఇమ్యునో హెమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, హెడ్ అండ్ నెక్ సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, రేడియేషన్ ఆంకాలజీ,

» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంఎస్/డీఎన్బీ, ఎండీ ఎస్, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. 

» వయసు: 45 ఏళ్లలోపు ఉండాలి.

» వేతనం: నెలకు సీనియర్ రెసిడెంటుకు రూ.1,38,600 నుండి రూ. 1,27,260, మెడికల్ ఆఫీసర్ కు రూ.1,05,840.

» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2025.

» వెబ్ సైట్: https://tmc.gov.in

👁️‍🗨️ DETAILED NOTIFICATION

🔗 CLICK HERE TO APPLY

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area