స్పోర్ట్స్ కోటాలో ఎంటీఎస్ స్టాఫ్
హైదరాబాద్ లోని ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ తెలంగాణ & ఏపీ స్పోర్ట్స్ కోటాలో 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
స్పోర్ట్స్ విభాగాలు: అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాస్కెట్బాల్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జి, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, కబడ్డీ, స్క్వాష్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్.
• స్టెనోగ్రాఫర్-గ్రేడ్-2: 02
• ట్యాక్స్ అసిస్టెంట్: 28
• మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 26
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఇంటర్, డిగ్రీ,
వయసు: జనవరి 1, 2025 తేదీ నాటికి స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్లకు 18 నుంచి 27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
వేతన శ్రేణి: నెలకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 రూ.81,100. ఎంటీఎస్ పోస్టులకు రూ.18,000 - రూ.56,900.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 5
వెబ్ సైట్: https://incometaxhyderabad.gov.in/index.php