Type Here to Get Search Results !

సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ లో మేనేజర్లు

 సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ లో మేనేజర్లు



న్యూదిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ - ఒప్పంద ప్రాతిపదికన 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లాజిస్టిక్స్ అండ్ సప్లై అండ్ చైన్) 01

» అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) 01

» అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్): 02

» అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (క్వాలిటీ అస్యూరెన్స్) 01

» మేనేజర్ (ప్రొక్యూర్మెంట్): 02

» మేనేజర్ (లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్) 02

» మేనేజర్ (ఫైనాన్స్): 02

» మేనేజర్ (క్వాలిటీ అస్యూరెన్స్) 02

» ఆఫీస్ అసిస్టెంట్: 01

» వేర్హౌస్ మేనేజర్ (ఫార్మాసిస్ట్) 01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఏతో పాటు పని అనుభవం

వయసు: మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 40 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, వేర్ హౌస్ మేనేజర్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.1,00,000, మేనేజర్, వేర్హౌస్ మేనేజర్. పోస్టులకు రూ.50,000, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 30,000

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024 

వెబ్ సైట్: https://cmss.gov.in/recruitment-cmss/Index/institute_index/ins/RECINS001


DOWNLOAD NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area