Type Here to Get Search Results !
🔥 Latest Jobs

హిందూస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్ యూ ఆర్ ఎల్) లో 80 మేనేజర్, ఇంజినీర్లు

హిందూస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్ యూ ఆర్ ఎల్) లో 80 మేనేజర్, ఇంజినీర్లు



న్యూదిల్లీలోని హిందూస్థాన్ ఉర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్ ఒప్పంద/ రెగ్యులర్ ప్రాతిపదికన 80 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

• మేనేజర్: 17 

• ఇంజినీర్: 34

• ఆఫీసర్ : 14

• మేనేజర్: 02 

• చీప్ మేనేజర్: 02

• అసిస్టెంట్ మేనేజర్ (కాంట్రాక్ట్): 07 

• ఆఫీసర్ (కాంట్రాక్ట్): 03

విభాగాలు: కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్స్, కెమికల్, మార్కెటింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, సేఫ్టీ, ఫైనాన్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్, హ్యూమన్ రిసోర్స్, లీగల్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/ సీఎంఏతో పాటు పని అనుభవం.

ఎంపిక: స్క్రీనింగ్/ రాత పరీక్షలు, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా, 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-05-2024

వెబ్ సైట్: https://jobs.hurl.net.in/


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area