Type Here to Get Search Results !

సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామ్-2024

సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామ్-2024



న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ పోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) ఎగ్జామినేషన్-2024 నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్లో అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఎ) ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

మొత్తం పోస్టులు: 506,

ఖాళీలు: బీఎస్ఎఫ్- 186, సీఆర్పీఎఫ్- 120, సీఐఎస్ఎఫ్- 100, ఐటీబీపీ- 58, ఎస్ఎస్బీ- 42.

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్ 1, పేపర్ 2), ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 14 మే 2024.

రాత పరీక్ష తేదీ: 04 ఆగస్టు 2024.

వెబ్ సైట్: https://www.upsc.gov.in/


👁️‍🗨️ DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area