నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) దుర్గాపూర్ లో టీచింగ్ ఫ్యాకల్టీ
పశ్చిమ్ బెంగాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ వివిధ విభాగాల్లో 17 ప్యాకల్టీ సభ్యుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
• అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-11 గ్రేడ్-
• అసోసియేట్ ప్రొఫెసర్ 05
• ప్రొఫెసర్ 01
విభాగాలు: బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కుప్యూటర్ వైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితరాలు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ తో పాటు పని అనుభవం
వయసు: 60 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు రుసుము రూ.1500 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా
అన్లైన్ దరఖాస్తుడు చివరి తేదీ: 30-04-2024
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 15-05-2024.
వెబ్సైట్: https://mindgp.ac.in/p/careers