Type Here to Get Search Results !

ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) లో వివిధ పోస్టులు

ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్ఎల్) లో వివిధ పోస్టులు



ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పుణెలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 247

1. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్: 02

2. డ్యూటీ ఆఫీసర్: 07

3. జూనియర్ ఆఫీసర్ ప్యాసింజర్: 06

4. జూనియర్ ఆఫీసర్- టెక్నికల్: 07

5. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 47

6. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 12

7. యుటిలిటీ ఏజెంట్ కమ్ రాంప్ డ్రైవర్: 17

8. హ్యాండీమెన్: 119

9. హ్యాండీ ఉమెన్: 30

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పోస్టును ఆనుసరించి ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా, 

ఇంటర్వ్యూ తేదీలు: 15, 17, 18, 19, 20 2024

వేదిక: పుణె ఇంటర్నేషనల్ స్కూల్, సర్వే నెం.33, లేన్ నంబర్ 14, టింగ్రే నగర్, పుణె, మహారాష్ట్ర,

వెబ్ సైట్: https://www.aiasl.in/Recruitment


◾ DOWNLOAD DETAILED ADVERTISEMENT

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area