Type Here to Get Search Results !

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీమ్యాన్ : స్యూఢిల్లీలోని ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ డెహ్రాడూన్, చండీగర్ విమానాశ్రయాల్లో వాక్-ఇన్ రిక్రూట్మెంట్

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీమ్యాన్ : స్యూఢిల్లీలోని ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ డెహ్రాడూన్, చండీగర్ విమానాశ్రయాల్లో వాక్-ఇన్ రిక్రూట్మెంట్




స్యూఢిల్లీలోని ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ డెహ్రాడూన్, చండీగర్ విమానాశ్రయాల్లో వాక్-ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా 74 పోస్టులు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

• డ్యూటీ మేనేజర్ 02

• జూనియర్ ఆఫీసర్- టెక్నికల్ 01

• కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 17 

• జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 17 

• ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 08

• యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ 06

• హ్యాండీమ్యాన్ 15

• హ్యాండీ ఉమాన్ 08

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, డ్రైవింగ్  లైసెన్స్తో పాటు పని అనుభవం

వయసు: డ్యూటీ మేనేజర్ పోస్టులకు నీళ్ళ ఇతర ఖాళీలకు ఏళ్లు మించకూడదు. 

ఎంపిక: ట్రేడ్ టెస్ట్ డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా 

ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 1. 17, 18, 19 

వేదిక: శ్రీ గణపతి గార్డెన్, డూన్ పబ్లిక్ స్కూల్ కోడ్ భనియావాలా

వెబ్ సైట్: https://www.aiasl.in/Recruitment

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area