Type Here to Get Search Results !

వర్క్ ఫ్రమ్ హోమ్ - ఇంటర్న్ షిప్ లు

 వర్క్ ఫ్రమ్ హోమ్ - ఇంటర్న్ షిప్ లు



• డిజిటల్ మార్కెటింగ్:

సంస్థ: ప్రైమ్ ఇన్ఫోసర్వ్ 

స్టైపెండ్: నెలకు రూ. 5,000

నైపుణ్యాలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఇన్స్టిజైన్, ఫొటో షాప్, కోరల్ డ్రా 

దరఖాస్తు గడువు: ఏప్రిల్ 5 

వెబ్ సైట్: internshala.com/i/0cac64


• హ్యూమన్ రిసోర్సెస్:

సంస్థ: ఆడోర్

స్టైపెండ్: నెలకు 2,000

నైపుణ్యాలు: ఇంగ్లిష్లో మాట్లాడటం, ఎంఎస్- ఎక్సెల్

దరఖాస్తు గడువు: ఏప్రిల్ 5 

వెబ్ సైట్: internshala.com/i/34e206


• ప్రొడక్ట్ మార్కెటింగ్:

సంస్థ: పాజ్

స్టైపెండ్: నెలకు రూ. 1000-10,000

నైపుణ్యాలు: కంటెంట్ మార్కెటింగ్, ఇంగ్లిష్లో మాట్లాడటం, మార్కెట్ అనాలిసిస్, మార్కెటింగ్ కాంపైన్స్, ప్రొడక్ట్ స్ట్రాటజీ, సేల్స్, సేల్స్ పిచ్

దరఖాస్తు గడువు: ఏప్రిల్ 5 

వెబ్ సైట్: internshala.com/i/8ca4f8


• ఏఐ-ఎంఎల్-సబ్జెక్ట్ మేటర్ ఎక్స్పర్ట్:

సంస్థ: హౌస్ ఆఫ్ కౌటన్

స్టైపెండ్: నెలకు రూ.12,000-30,000

నైపుణ్యాలు: డేటా సైన్స్, డేటా స్ట్రక్చర్స్, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, న్యూరల్ నెట్వర్క్, పైతాన్

దరఖాస్తు గడువు: ఏప్రిల్ 5

వెబ్ సైట్: internshala.com/i/7c2e43


• గేమ్ డెవలప్మెంట్:

సంస్థ: గేమ్ స్టాక్ ఇన్

స్టైపెండ్: నెలకు రూ.10,000-12,000

నైపుణ్యాలు: బ్లెండర్ 3డీ, సీ#, జావాస్క్రిప్ట్, యూనిటీ 3డీ, యూనిటీ ఇంజిన్, ఆన్ రియల్ ఇంజిన్ 

దరఖాస్తు గడువు: ఏప్రిల్ 5

వెబ్ సైట్: internshala.com/i/955c79


• ఆపరేషన్స్:

సంస్థ: హైర్కో షెంట్

స్టైపెండ్: నెలకు రూ.8,000

నైపుణ్యాలు: ఆడ్వాన్స్డ్ ఎక్సెల్, ఇంగ్లీష్లో మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్ 

దరఖాస్తు గడువు: ఏప్రిల్ 4

వెబ్ సైట్: internshala.com/i/f7b0b1


• ఆర్కిటెక్చర్:

సంస్థ: ఆగ్రేడ్

స్టైపెండ్ : నెలకు రూ.8,000-15,000

నైపుణ్యాలు: ఆటోక్యాడ్, ఆటోడెస్క్ రెవిట్, ఆటో డెస్క్, స్కెచ్ బుక్

దరఖాస్తు గడువు: ఏప్రిల్ 4

వెబ్ సైట్: internshala.com/i/8268b2


• టీచింగ్:

సంస్థ: ఆన్సర్వన్

స్టైపెండ్: నెలకు రూ.1,000-8,000

నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయటం, హిందీలో మాట్లాడటం, మ్యాథమెటిక్స్, ఆన్లైన్ టీచింగ్.

దరఖాస్తు గడువు: ఏప్రిల్ 4

వెబ్ సైట్: internshala.com/i/195745


• ఫ్యాషన్ మర్చండైజింగ్:

సంస్థ: సీమ్ స్యూ ఈజీ

స్టైపెండ్: 5,000

నైపుణ్యాలు: అడోబ్ క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, అమెరికన్ ఇంగ్లిష్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఫేస్ బుక్ యాడ్స్, బింక్షన్ మార్కెటింగ్, ఎంఎస్-ఎక్సెల్, సోషల్ మీడియా మార్కెటింగ్

దరఖాస్తు గడువు: ఏప్రిల్ 4

వెబ్ సైట్: internshala.com/i/557cdd


• ఐఓఎస్ యాప్ డెవలప్మెంట్:

సంస్థ: వియోరియస్ డ్రోన్స్

స్టైపెండ్: 4,000-6,000

నైపుణ్యాలు: సీ++ ప్రోగ్రామింగ్, సీ ప్రోగ్రామింగ్, ఐఓఎస్, ఆబ్జెక్టివ్ సీ, రెస్ట్ ఏపీఐ, స్విప్ట్, ఎక్సోకోడ్

దరఖాస్తు గడువు: ఏప్రిల్ 4

వెబ్ సైట్: internshala.com/i/fc74d9

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area