రామగుండం ఫర్టిలైజర్స్ లో చీప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
నోయిడాలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
◾చీప్ మేనేజర్: 01
◾సీనియర్ మేనేజర్: 01
అర్హత: సీఎస్ తో పాటు పని అనుభవం. లా గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యం ఉంటుంది.
జీతం: నెలకు చీఫ్ మేనేజర్ కు రూ.90,000- రూ.2,40,000, సీనియర్ మేనేజర్ కు 80,000- 5.2,20,000,
దరఖాస్తు రుసుము: రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈ ఎస్ఎం అభ్యర్థులకు రుసుము లేదు. దరఖాస్తు హార్డ్ కాపీ
స్వీకరణకు చివరి తేదీ: 25.04.2024.
వెబ్ సైట్: https://www.rfcl.co.in/careers2.php