Type Here to Get Search Results !

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మాన్యుపాక్చరింగ్ టెక్నాలజీ(ఎన్ఐఏఎంటీ) అడ్వా న్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిపికేషన్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మాన్యుపాక్చరింగ్ టెక్నాలజీ(ఎన్ఐఏఎంటీ) అడ్వా న్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిపికేషన్



రాంచీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మాన్యుపాక్చరింగ్ టెక్నాలజీ(ఎన్ఐఏఎంటీ) - అడ్వా న్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిపికే షన్ విడుదల చేసింది. 

• ప్రోగ్రామ్ వ్యవధి 18 నెలలు ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.3000ల స్థాయి పెండ్ ఇస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీ టెక్/డిప్లొమా(ఆటోమొబైల్/ మెకానికల్/ మెటలర్జీ కల్/ మాన్యుఫాక్చరింగ్/ ప్రొడక్షన్/ ఇండస్ట్రియల్ ఇంజ నీరింగ్/బీఎస్సీ(ఫిజిక్స్/కెమిస్ట్రీ/మేడమెటిక్స్/కంప్యూటర్ అప్లికేషన్/ఇన్చర్నే షన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300 

దరఖాస్తుకు చివరి తేదీ: మే 31

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీ, పుణె, రాంచీ

వ్రాత పరీక్ష తేదీ: జూన్ 30

వెబ్ సైట్: www.niamt.ac.in

💠 DOWNLOAD INFORMATION BROUCHURE

💠 PAYMENT OF FEES

💠 ONLINE APPLICATION FORM

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area