Type Here to Get Search Results !
🔥 Latest Jobs

హైదరాబాద్-బాలానగర్ లోని సెంట్రల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు

హైదరాబాద్-బాలానగర్ లోని సెంట్రల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు



హైదరాబాద్-బాలానగర్ లోని సెంట్రల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్య ర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు పదిహేను నుంచి పందొమ్మిదేళ్ల మధ్య ఉండాలి. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.

✅ నాలుగేళ్ల డిప్లొమా ఇన్ టూల్, డ్రై అండ్ మౌల్డ్ మేకింగ్ (డీటీడీఎం)

✅ మూడేళ్ల డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (డీఈసీఈ)

✅ మూడేళ్ల డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ (డీఏఆర్ఇ) - 

✅ మూడేళ్ల డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ (డీపీఈ)

దరఖాస్తు విధానం: అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని నింపి నిర్దేశిత డాక్యుమెంట్స్ జతచేసి కింది చిరునా మాకు పంపాలి.

The Principle Director,

CITD,Bslanagar,

Hyderabad, 500 037

Telangana.

ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ: మే 26

దరఖాస్తుకు చివరి తేదీ: మే 20

పరీక్ష కేంద్రం: హైదరాబాద్

వెబ్ సైట్: www.citdindia.org

➖ DOWNLOAD PROSPECTUS

➖ DOWNLOAD BROUCHURE

➖ ONLINE APPLICATION

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area