నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసూటికల్ ఎడ్యుకేషన్ (నైపర్) లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
గువాహటిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసూటికల్ ఎడ్యుకేషన్ ఓపెన్ కాంపిటిషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన 78 టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టీచింగ్ పోస్టులు.
• ప్రొఫెసర్ (మెడికల్ కెమిస్ట్రీ) 14
• ప్రొఫెసర్ (బయోటెకా 14
• అప్ స్టెంట్ ప్రొఫెసర్ (బయోపార్మాస్యూటికల్స్) 12
• అసిస్టెంట్ ప్రొఫెసర్ (బయోటెక్నాలజీ 12
• అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫాన్స్) 12
నాన్ టీచింగ్:
• సైంటిస్ట్/ టెక్నికల్ సూపరైజర్ గ్రేడ్-1: 09
• ఎస్ మైంట్ గ్రేడ్-2 (ఆర్మిస్టేషన్) : 05
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యారెలర్ డిగ్రీ, పి జి, పీహెచ్డితో పాటు పని అనుభవం.
వయసు: అసిస్టెంట్ గ్రేడ్-11 పోస్టులకు 35 ఏళ్లు, ప్రొఫెసర్/ సైన్టిస్ట్ 40 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.
జీతం: అసిస్టెంట్ (గ్రేడ్-II పోస్టులకు నెలకు రూ.29,000 ఫైంటిస్ట్ పోస్టులకు రూ 12,000, ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,44286, అసి స్టెంట్ పాపెసర్ పోస్టులకు 78,000
ఎంపిక: రాత పరీక్ష' స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు రుసుము: టీచింగ్పో స్టులకు రూ. 1000, నాన్ టీచింగ్ పోస్టులు 500
అన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-04-2004.
దరఖాస్తుహార్ట్ కాపీల స్వీకరణకు చివరి తేదీ: 27-04-2004
వెబ్ సైట్: https://niperguwahati.ac.in/recruitment.html
• DOWNLOAD DETAILED ADVERTISEMENT
• Teaching Posts Apply Link: https://nipergrecruitment.in/teaching_recruit/
• Non-Teaching Posts Apply Link: https://nipergrecruitment.in/nonteaching_recruit/