Type Here to Get Search Results !

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రెయినింగ్ (సీఐఎస్ఎస్ఈటీ) లో ట్రేడ్ కోర్సులు

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రెయినింగ్ (సీఐఎస్ఎస్ఈటీ) లో ట్రేడ్ కోర్సులు



కేంద్ర ఫిషరీస్ విభాగం అధ్వర్వంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ నాటికల్ అండ్ ఇంజనీ రింగ్ ట్రెయినింగ్ (సీఐఎస్ఎస్ఈటీ) వెనల్ నావిగేటర్ కోర్చు (ఎన్సీ) మొబైన్ పిట్లర్ కార్యక మొఎస్ సీ)లలో ప్రవేశానికి నోటిపికేషన్ విడుదల చేసింది. ఇవి ట్రేడ్ కోర్సులు, ఒక్కో కోర్సు వ్యవధి రెండేళ్లు. వీటిలో పిమింగ్ వెసల్స్ పై ప్రాక్టికల్ ట్రెయినింగ్ ఉంటుంది. ఎన్సీటీ క్రాఫ్ట్స్హన్ ట్రెయిలింగ్ స్కీం కింద న్యూఢిల్లీలోని డిజీ ఈ కోర్సులను నిర్వహిస్తోంది. ఇవి కొన్చి, చెన్నై, విశాఖపట్నం క్యాంపన్ లో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో క్యాంపన్లో డిఎన్స్ 21, ఎంఎన్ 30 సీట్లు ఉన్నాయి. ఆకడ మిక్ మెరిట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ స్కోర్, కౌన్సెలింగం ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. 

ఎంపికైన అభ్య రులకు నెలకు రూ.1500ల స్టైఫెండ్ఇస్తారు. పోస్ట్ ఇన్స్టిట్యూషనల్ ట్రెయినింగ్ సమయంలో నెలకు రూ. 20,500 స్టైఫెండ్ఇస్తారు. యూనిఫామ్ అలవెన్సు కింద రూ.2000 చెల్లిస్తారు.

అర్హత: మేథమెటిక్స్ సైన్స్ ప్రధాన సబ్జెక్తులుగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 40 శాతం మార్కులు తప్పనిసరి. అభ్యర్థులు వయసు 2024 ఆగస్టు 1 నాటికి 15 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడ్ వర్గాల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.

ముఖ్య సమాచారం

వెబ్సైట్ మంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని నింపి నిర్దేశిత పత్రాలు జతచేసి కింది చిరునామాకి పంపాలి.

జతచేయాల్సిన పత్రాలు: పదోతరగతి, ఇంటర్/పన్నెండో తరగతి మార్కుల పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు, ఫీజుకు సంబంధించిన ఈ రిసిప్ట్ 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.350, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.175 

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 14

టెస్ట్ సెంటర్లు: కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, కోల్కతా

కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: జూన్ 29

ఫలితాలు విడుదల: జులై 7

కౌన్సెలింగ్: జూలై 18

దరఖాస్తు పంపాల్సిన చిరునామా: 

డైరెక్టర్, 

సి ఐ ఎఫ్ ఎన్ ఇ టి,

ఫైన్ఆర్ట్స్ అవెన్యూ,  

ఫోర్ షోర్ రోడ్, 

కొచ్చి - 682016.

వెబ్ సైట్: www.cifnet.gov.in

👁️‍🗨️ DOWNLOAD ADMISSION NOTIFICATION

👁️‍🗨️ DOWNLOAD APPLICATION FORM & PROSPECTUS

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area