హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్ఎ) లో పీ హెచ్ డి
హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్ఎ) పీ హెచ్ డి 2024-II ప్రోగ్రామ్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పరిశోధనాంశాలు: సెల్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, కంప్యుటేషనల్ బయాలజీ, డిసీజ్ బయాలజీ, జెనెటిక్స్, మాలిక్యులర్ మైక్రోబయాలజీ, ఇమ్యునాలజీ,
అర్హత: మాస్టర్స్ డిగ్రీ (సైన్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్) లేదా ఎంబీబీఎస్. చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎస్ఐఆర్/ యూజీసీ/ ఐసీఎంఆర్/ ఇన్స్చైర్/ యూజీసీ- ఆర్జీఎన్ఎఫ్ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్,
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-04-2024.
వెబ్ సైట్ : http://www.cdfd.org.in/