నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ ఎల్ సి) లో ఇండస్ట్రియల్ ట్రెయినీలు : 239 ఖాళీలు
నైవేలి (తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్. కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
1. ఇండస్ట్రియల్ ట్రెయినీ/ఎన్ఎంఈ అండ్ టెక్నికల్(ఓ అండ్ ఎమ్) 100 పోస్టులు
2 . ఇండస్ట్రియల్ ట్రెయినీ(మైన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్), 139 పోస్టులు
అర్హత: పదో తరగతి, ఐటీఐ, సంబంధిత ట్రేడ్లో డిప్లొమా
గరిష్ట వయోపరిమితి: యూఆర్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 37 ఏళ్లు; ఓబీసీ అభ్యర్థులు 40 ఏళ్ళు ఎస్టీ/ఎస్సీ అభ్యర్థులు 11 సంవత్సరాలు మించకూడదు.
స్టైపెండ్: నెలకు ఇండస్ట్రియల్ ట్రెయినీ/ఎస్ఎంఈ అండ్ టెక్నికల్ (ఒఆం ఎం) అభ్యర్ధులకు రూ.18,000- రూ.22,60, ఇండస్ట్రియల్ ట్రెయినీ(మైన్స్ అండ్ సపోర్ట్ సర్వీసెస్) అభ్యర్ధులకు రూ.14,000 18.000
ఎంపిక: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా
ఆన్లైన్ రిజిస్ట్రేషను చివరి తేదీ: ఏప్రిల్ 19
వెబ్ సైట్: https://www.nlcindia.in