Type Here to Get Search Results !
జాబ్స్ గురించి AI ని అడగండి
🔥 Latest Jobs

హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఎస్సీసీ), నోయిడాలో 38 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఎస్సీసీ), నోయిడాలో 38 ఎగ్జిక్యూటివ్ పోస్టులు



నోయిడాలోని హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఎస్సీసీ) రెగ్యులర్ ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 38

పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్-19, డిప్యూటీ మేనేజర్-08, మేనేజర్-07, సీనియర్ మేనేజర్ -03, డిప్యూటీ జనరల్ మేనేజర్-01.

విభాగాలు: సివిల్, హెచ్ఎర్ఎం, బయో మెడి కల్, ఫార్మసీ, లీగల్, ఇన్విరాన్మెంటల్ ఇంజనీ రింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిస్టమ్, ఫైనాన్స్,

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాత, నైపుణ్య పరీక్షలు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటరాక్షన్ ఆధారంగా ఎం. పికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.04.2024.

వెబ్ సైట్: http://www.hsccltd.co.in


◾DOWNLOAD DETAILED ADVERTISEMENT

◾APPLY ONLINE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area