Type Here to Get Search Results !

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,113 ట్రేడ్ అప్రెంటిస్లు

 సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,113 ట్రేడ్ అప్రెంటిస్లు



సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయపూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయూర్) లో 2024-25 సం వత్సరానికి సంబంధించి ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 1,118

» ట్రేడులు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్, హిందీ), కంప్యూటర్ ఆపరే టర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,

» అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తర గతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

» వయసు: 02.04.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా,

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.05.2024.

» వెబ్సైట్: https://secr.indianrailways.gov.in

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area