నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఐఈపీఏ - న్యూఢిల్లీ) లో పీ హెచ్ డి
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఐఈపీఏ - న్యూఢిల్లీ) పీహెచ్ డీ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి నోటిఫికేషను విడుదల చేసింది.
◾ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఫుల్ టైమ్ ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు, గరిష్టంగా ఆరేళ్లలో పూర్తిచేయాలి. పార్ట్ టైమ్ అభ్యర్థులు అడ్మిషన్ పొందిన నాటి నుంచి కనీసం మూడేళ్ల తరవాతనే థీసిస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. యూజీసీ నెట్, జే ఆర్ ఎఫ్ అర్హత ఉన్న ఫుల్ టైం అభ్యర్థులకు సంస్థ ఫెలోషిప్స్ ఇస్తుంది.
◾ప్రోగ్రామ్లో భాగంగా కోర్సు వర్క్ థీసిస్ వర్క్ ఉంటాయి. మొత్తం 25 సీట్లు ఉన్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
స్పెషలైజేషన్లు: ఎయ్యకేషనల్ పాలసీ, ఎడ్యుకేషనల్ ప్లానింగ్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషనల్ ఫైనాన్స్
పరిశోధనాంశాలు:
• ఎడ్యుకేషనల్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్
• గవర్నెన్స్ అండ్ మేనేజ్ మెంట్ ఇన్ ఎడ్యుకేషన్
• మల్టీ డెసిప్లైనరీ పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్
• టీచర్ మేనేజ్ మెంట్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్
• లీడర్స్ ఇన్ స్కూల్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్
• ఈక్విటీ డైవర్సిటీ ఇన్ూజన్ ఇన్ ఎడ్యుకేషన్
• ఫైనార్సింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్
అర్హత వివరాలు: గుర్తింపు పొందిన కళాశాల నుంచి సోషల్ సైన్సెస్ లేదా సంబంధిత విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు బి ఇ /బి టెక్ తరవాత పీజీ (సోషల్ సైన్సెస్) మొదటి ఏడాది ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్పులు తప్పనిసరి. రిజర్వుడు వర్గాల అభ్యర్తులకు 50 శాతం మార్కులు చాలు. పార్ట్ టైం కోర్సులో చేరేవాడు పనిచేస్తున్న నుంచి నొ ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఏడాది లీవ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. అభ్యర్ధులందరూ ఎంచుకున్న స్పెషలైజేషన్ సంబంధించి 1000 - 1500 పదాలతో స్టేట్ మెంట్ ఆఫ్ పర్పస్ (ఎన్స్టెపీ)ను అప్లోడ్ చేయాలి.
ఎంపిక: అకడమిక్ ప్రతిభ అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో రీసెర్చ్ మెథడాలజి , సోషల్ సైన్స్ సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగు ఈ పరీక్షలో అర్హత పొందినవారికి మెరిట్ ప్రకారం పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఎంట్రెన్స్ టెస్ట్ స్కోర్కు 70 శాతం, ఇంటర్వ్యూ స్కోర్కు 30 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500, దివ్యాంగులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ. 400/
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 16.
ఎంట్రెన్స్ టెస్ట్: జూన్ 8
ఇంటర్వ్యూలు: జూన్ 12
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: జూన్ 21:
అడ్మిషన్స్ కు చివరి తేదీ: జులై 3,4
ప్రోగ్రామ్స్ ప్రారంభం: జూలై 15 నుంచి
వెబ్ సైట్: www.niepa.ac.in