Type Here to Get Search Results !

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ : ఐఐటీఆర్ లో టెక్నీషియన్లు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ :  ఐఐటీఆర్ లో టెక్నీషియన్లు



లక్నపూలోని సీ ఎస్ ఐ ఆర్ కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ ఐ ఐ టీ ఆర్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. టెక్నికల్ అసిస్టెంట్ - 8 పోస్టులు

2. టెక్నిషియన్ - 11 పోస్టులు 

విభాగాలు: కెమికల్ సైన్సెస్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/సివిల్ ఇంజనీరింగ్/యానిమల్ హౌజ్ అండ్ జీవిల్పి ప్యాకల్లీ/బయలాజికల్ సైన్సెస్/ఎన్విరాన్మెం బల్ మానిటరింగ్ ఎపిడెమియాలజీ/ఇండస్ట్రియల్ రీసెర్చ్/ సెన్సర్ అండ్ డివైజ్ డెవలప్మెంట్/ప్లంబర్/ ఎలక్ట్రిసియన్/ రెఫ్రిజిరేషన్- ఎస్ టెక్స్ట్ సియన్, కంప్యూటర్ సైన్స్ 

అర్హత: పోస్టును అనుసరించి ఎన్ఎస్సీ, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణుడై ఉండాలి. 

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

జీతం: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.6312 టెక్నిషియన్ పోస్టుకు రూ.31,625 

ఎంపిక: రాత పరీక్ష స్కిట్ / ట్రేడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31

వెబ్ సైట్ : http://www.csir.res.in/


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area