Type Here to Get Search Results !
🔥 Latest Jobs

కొచ్చిన్ షిప్ యార్డ్ లో ప్రాజెక్ట్ ఆఫీసర్స్

 కొచ్చిన్ షిప్ యార్డ్ లో ప్రాజెక్ట్ ఆఫీసర్స్



కేరళలోని కొచ్చిన్ షిప్రియార్డ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతోంది. 

1. సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్(మెకానికల్) 4 

2. సీనింపర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్), 2 

3. సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్స్ట్రుమెంటేషన్) 1

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్ /ఎలక్ట్రికల్/ఇన్ స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణత, సేప్ బిల్డింగ్/సిస్ రిపేర్/మెరైన్ రిపేర్/ఇంజనీరింగ్ ప్రభుత్వ కంపెనీల్లో కనీసం నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పని అనుభవం తదితరాలఆధారంగా.

జీతం: నెలకు 47,000-50,000

ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.400. ఎన్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 12

వెబ్ సైట్: cochinshipyard.in/


DOWNLOAD DETAILD NOTIFICATION

Click Here for One-time Registration

Click Here for Submission of Application



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area