సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) : సెబీలో అసిస్టెంట్ మేనేజర్లు
ముంబయిలోని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ - సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: జనరల్, లీగల్, ఇన్వర్నేషన్ టెన్నాలజీ, ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్), రీసెర్చ్, ఆఫీసియల్ లాంగ్వేజ్
అర్హతలు: పోస్టును అనుసరించి సంబందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2021 మార్చి 31 నాటికి అభ్యర్థులు గరిష్ఠ వయస్సు 30 ఏళ్లు మించకూడదు.
ప్రారంభ వేతనం: నెలకు రూ.44,500- రూ.80,190
ఎంపిక విధానం: పేజ్-1, పేజ్-2 ఆన్లైన్ పరీక్షలు, ఇంటర్వూ తదితరాల ఆధారంగా
దరఖాస్తు రుసుము: ఆన్బర్న్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగరీకి రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 11 ప్రకటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏప్రిల్ 13న ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది.
వెబ్ సైట్: https://www.sebi.gov.in/