Type Here to Get Search Results !

అలెన్ స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్టులు

 అలెన్ స్కాలర్షిప్ అడ్మిషన్ టెస్టులు



రాజస్థాన్ కోటాకు చెందిన అలెన్ వెరియర్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ అలెన్ స్కాలర్షిప్ ఆడ్మిషన్ టెస్ట్ (ఏశాట్) ప్రకటన విడుదల చేసింది. 11వ తరగతిలో చేరే విద్యార్థులకు ఈ పరీక్షను మార్చి 24న నిర్వహిస్తారు. వీరికి మార్చి 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. తర్వాత బ్యాచ్లకు మార్చి 31, ఏప్రిల్లో స్కాలర్షిస్ అడ్మిషన్ టెస్టులు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో నిర్వహిస్తామని సంస్థ డైరెక్టర్ బ్రజేష్ మహేశ్వరి తెలిపారు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో ఫీజులో పది శాతం నుంచి తొంభై శాతం వరకు రాయితీ కల్పిస్తారు. సంస్థ వెబ్సైట్ www.allen.ac.in నుంచి పూర్తి వివరాలు పొందవచ్చు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area