Type Here to Get Search Results !

కోల్ ఇండియా లిమిటెడ్, కోల్కతాలో 72 పోస్టులు

 కోల్ ఇండియా లిమిటెడ్, కోల్కతాలో 72 పోస్టులు


కోల్కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో మెడికల్ స్పెషలిస్ట్ (ఈ4) /మెడికల్ స్పెషలిస్ట్(ఈ3), సీనియర్ మెడికల్ ఆఫీసర్(ఈ3) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.



» మొత్తం పోస్టుల సంఖ్య: 72

» స్పెషాలిటీ: సర్జరీ, జనరల్ ఫిజిషియన్/మెడిసిన్, జి-ఓ, అనెస్తీషియా, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, పాథాలజీ, డెర్మటాలజీ, పల్మనాలజీ/చెస్ట్ సెషాలిటీ, ఆఫ్తాల్మాలజీ, రేడియాలజీ, ఈఎన్టి,

» అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ/డీఎన్బీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

» వయసు: సీనియర్ మెడి కల్ స్పెషలిస్ట్ (ఈ4) పోస్టులకు 42 ఏళ్లు, సీని యర్ మెడికల్ ఆఫీసర్/మెడికల్ స్పెషలిస్ట్(ఈ3) గ్రేడ్ 35 ఏళ్లు మించకూడదు.

» వేతనం: 

• సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్(ఈ4) రూ. 70,000 నుంచి రూ. 2,00,000. 

• మెడికల్ స్పెషలిస్ట్(ఈ3)కు రూ.60,000 నుంచి రూ.1,80,000,

• సీనియర్ మెడికల్ ఆఫీసర్(ఈ3) రూ. 60,000 నుంచి రూ. 1,80,000.

» దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్ మేనేజర్(పర్సనల్) /హెచ్్వడీ(ఈఈ), ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్, రెండో అంతస్తు, కోల్ ఎస్టేట్, వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్, సివిల్ లైన్స్, నాగ్పూర్, మహారాష్ట్ర చిరునామాకు పంపించాలి.

» దరఖాస్తులకు చివరితేది: 11.04.2024.

» వెబ్సైట్: www.coalindia.in/careercil/jobscoa-lindia


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area