Type Here to Get Search Results !
🔥 Latest Jobs

సింగరేణి కాలరీస్ కుపెనీ లిమిటెడ్ లో మేనేజ్ మెంట్ ట్రెయినీలు

 సింగరేణి కాలరీస్ కుపెనీ లిమిటెడ్ లో మేనేజ్ మెంట్ ట్రెయినీలు



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కుపెనీ లిమిటెడ్ 327 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

• మేనేజ్మెంట్ ట్రెయినీ (ఈ అండ్ ఎమ్) 42

• మేనేజ్మెంట్ ట్రెయినీ(సిస్టమ్స్) 07 

• జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రెయినీ (జేఎమ్రాటీ) టీ, ఎస్: 100 

• అసిస్టెంట్ ఫోర్మాన్ ట్రెయినీ (మెకానికల్) టీ, ఎస్ 09 

• అసిస్టెంట్ ఫోర్మాన్ ట్రెయినీ (ఎలక్ట్రికల్) టీ, ఎస్: 24 

• ఫిట్టర్ ట్రెయినీ 47 

• ఎలక్ట్రిషియన్ ట్రెయినీ 98 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ 

వయసు: 30 సంవత్సరాల లోపు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీ పీడబక్ష్యాడీలకు ఐదేళ్ల సడలింపు, 

అన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-05-2024 

వెబ్ సైట్ : https://scclmines.com/scclnew/index.asp

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area