Type Here to Get Search Results !

సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్లో 96 పోస్టులు

 సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్లో 96 పోస్టులు



హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్(ఎస్ పీ పీ) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 96

» పోస్టుల వివరాలు:

• సూపర్వైజర్(టీవో-ప్రిం టింగ్) -02,

• సూపర్వైజర్ (టెక్-కంట్రోల్)- 05,

• సూపర్వైజర్(ఓఎల్) -01,

• జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-12,

• జూనియర్ టెక్నీషియన్( ప్రింటింగ్/కంట్రోల్)-68,

• జూనియర్ టెక్నీషి యన్ (ఫిట్టర్)-03,

• జూనియర్ టెక్నీషియన్(వె ల్డర్) -01,

• జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రాని క్స్/ఇన్స్ట్రుమెంటేషన్)-03,

• ఫైర్ మాన్-01.

» విభాగాలు: ప్రింటింగ్/కంట్రోల్, ఇంజనీరింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్.

» అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీ టెక్, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

» వయసు:

• సూపర్ వైజర్/సూపర్వైజర్ (టెక్నికల్ కంట్రోల్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు,

• జూనియర్ టెక్నీషియన్(ప్రింటింగ్/కంట్రోల్)/జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్)/జూనియర్ టెక్నీషియన్(వెల్డర్)/జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రా నిక్స్ /ఇన్ స్ట్రుమెంటేషన్) పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు,

• జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు లకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

» ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచే స్తారు.

» పరీక్ష: ఆన్లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుం ది. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.04.2024

» పరీక్ష తేది: మే/జూన్ 2024.

» వెబ్ సైట్: https://spphyderabad.spmcil.com/ఎన్


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area