Type Here to Get Search Results !

నవోదయ విద్యాలయ సమితిలో 1377 నాన్ టీచింగ్ పోస్టులు

 నవోదయ విద్యాలయ సమితిలో 1377 నాన్ టీచింగ్ పోస్టులు



నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి (ఎన్ వి ఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ఎన్వీఎస్లు, ఎన్ఎల్ఎలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


» మొత్తం పోస్టుల సంఖ్య: 1377

» పోస్టుల వివరాలు:

• ఫిమేల్ స్టాఫ్ నర్స్-121,

• అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-05,

• ఆడిట్ అసిస్టెం ట్-12,

• జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్-04,

• లీగల్ అసిస్టెంట్-01,

• స్టెనోగ్రాఫర్-23,

• కంప్యూటర్ ఆపరేటర్-02,

• క్యాటరింగ్ సూపర్వైజ ర్-78,

• జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-381,

• ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్-128,

• ల్యాబ్ అటెండెంట్-161,

• మెస్ హెల్పర్-442,

• మల్టీ టాస్కింగ్ స్టాఫ్-19.


» అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12 వతరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.


» ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.


» తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజ యవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహ బూబ్నగర్, నిజామాబాద్,ఖమ్మం, కరీంనగర్.


» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.


» పూర్తి వివరాలకు వెబ్సైట్: https://navodaya.gov.in/


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area