Type Here to Get Search Results !

ఆంధ్ర విశ్వవిద్యాలయం - ఏయూఈఈటీ 2024 (AUEET-2024 : ANDHRA UNIVERSITY ENGINEERING ENTRANCE TEST)

 ఆంధ్ర విశ్వవిద్యాలయం - ఏయూఈఈటీ 2024 (AUEET-2024 : ANDHRA UNIVERSITY ENGINEERING ENTRANCE TEST)



విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం సెల్ఫ్ సపోర్ట్ విధానంలో పలు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏయూఈఈటీ 2024) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది.

బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్ (సెల్ఫ్ సపోర్ట్ విధానం)

• సీఎస్ఈ - 360, 

• ఈసీఈ 60, 

• మెకానికల్ ఇంజినీరింగ్ 30, 

• సివిల్ 30, 

• ఈసీఈ 30 సీట్లు

అర్హత: కనీసం 45% మార్కులతో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 10+2 ఉత్తీర్ణత (రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్ధులకు 40% ఉంటే చాలు).

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.

దరఖాస్తు రుసుము: రూ.1200 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000).

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24-04-2021.

వెబ్ సైట్:https://audoa.andhrauniversity.edu.in/defaultl.aspx?CET-EET


DOWNLOAD NOTIFICATION

CLICK HERE TO DETAILED INFORMATION


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area