Type Here to Get Search Results !

రాయ్ పూర్ ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ పోస్టులు

 రాయ్ పూర్ ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ పోస్టులు



రాయ్ పూర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అప్ మెడికల్ సైన్సెస్ శాశ్వత ప్రాతిపదికన బ్యాక్లాగ్ ఖాళీల భర్తీకి అర్హులైన ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 129.

1. ప్రొఫెసర్

2. అడిషనల్ ప్రొఫెసర్

3. అసోసియేట్ ప్రొఫెసర్

4. అసిస్టెంట్ ప్రొఫెసర్

విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, క్లినికల్ హెమటాలజీ, డెర్మటాలజీ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఈఎన్టి, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మొదలైనవి.

అర్హతలు: సంబంధిత విభాగంలో మెడికల్ పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, డాక్టరేట్ డిగ్రీతో పాటు బోధన/ పరిశోధనానుభవం ఉండాలి.

వయో పరిమితి: ప్రొఫెసర్/ ఆడిషనల్ ప్రొఫెసర్ పోస్టుకు 58 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్/ ఆసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా,

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్ససర్వీస్మెన్లకు ఫీజు లేదు. మిగతావారందరికీ రూ.3000.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 21-04-2024.

వెబ్ సైట్: https://www.aiimsraipur.edu.in/user/vacancies.php


DOWNLOAD DETAILED ADVERTISEMENT

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area