Type Here to Get Search Results !

ఎన్ ఎ ఆర్ ఎఫ్ బి ఆర్ లో ల్యాబ్ అటెండెంట్లు

 ఎన్ ఎ ఆర్ ఎఫ్ బి ఆర్ లో ల్యాబ్ అటెండెంట్లు



ఆగ్రాలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లెప్రసీ అండ్ అదర్ మైకోబాక్టీరియల్ డిసీజేస్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 68

1. టెక్నీషియన్-1 - 35 పోస్టులు 

2. ల్యాబొరేటరీ అటెండెంట్-1 - 10

3. టెక్నికల్ అసిస్టెంట్: 23 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బిటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ దర ఖాస్తులను డైరెక్టర్, ఎస్ జే ఐ ఎన్ అండ్ ఓ ఎం డి, ఆగ్రా చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 28 

వెబ్సైట్: main.icmr.nic.in/


DOWNLOAD DETAILED NOTIFICATION


APPLICATION FORM

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area