Type Here to Get Search Results !

ఐఓసీఎల్ దిగ్బోయ్ రిఫైనరీలో బీఎస్సీ నర్సింగ్

 ఐఓసీఎల్ దిగ్బోయ్ రిఫైనరీలో బీఎస్సీ నర్సింగ్



ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్-ఏవోడీ), దిగ్బోయ్ రిఫైనరీ 2023 విద్యా సంవత్సరానికి అసోం ఆయిల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత మహిళా అభ్యర్థులు జూలై 21లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. 

సీట్ల సంఖ్య: 30 (ఆన్జర్వ్-14, ఈడబ్ల్యూఎస్-3, ఎస్సీ-02, ఎస్టీ-3, ఓబీసీ (ఎన్సీఎల్)-8)

అర్హత: పది, పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

 వయోపరిమితి: 2023 డిసెంబరు 31 నాటికి కనీసం 17 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: గువహటిలోని శ్రీమంత శంకరదేవ యూని వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ ఎగ్జా మినేషన్ (సీఈఈ-2023) ర్యాంక్ ఆధారంగా

స్టయిపెండ్: 

• మొదటి సంవత్సరంలో నెలకు రూ.2,800; 

• రెండో సంవత్సరంలో నెలకు రూ.3,000; 

• మూడో సంవత్స రంలో నెలకు రూ.3,200; 

• నాలుగో సంవత్సరంలో నెలకు రూ.3,400 చెల్లిస్తారు. 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2023 జూలై 21 

వెబ్సైట్: iocl.com/latestjobopening


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area