Type Here to Get Search Results !

ఐఐటీ హైదరాబాద్ లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు

 ఐఐటీ హైదరాబాద్ లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు


హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 




అర్హత: బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ/ఎంఈ/ పీహెచ్డి ఉత్తీర్ణులవ్వాలి. 

వయసు: 30 నుంచి 40 ఏళ్లు ఉండాలి..

వేతనం: నెలకు రూ.47,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్: ashok@mae.iith.ac.in

దరఖాస్తులకు చివరితేది: 26.07.2023. 

వెబ్సైట్: iith.ac.in


DOWNLOAD DETAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area