ఐఐటీ హైదరాబాద్లో రీసెర్చ్ స్టాఫ్ పోస్టులు
హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ). రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: మైక్రోఎలక్ట్రానిక్స్/నానో ఎలక్ట్రానిక్స్/నానో టెక్నాలజీ/ బయోటెక్నాలజీ / మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తదిత రాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెష లైజేషన్లో ఎమ్మెస్సీ/ఎంఇ/ఎంటెక్ /పీహెచ్డి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 35 ఏళ్లు. ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000 నుంచి రూ.47,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధా రంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: fendlabiith@gmail.com
దరఖాస్తులకు చివరితేది: 20.07.2023.
వెబ్సైట్: iith.ac.in