Type Here to Get Search Results !

కొచ్చిన్ షిప్ యార్డ్ లో 300 వర్క్ మ్యాన్ పోస్టులు

 కొచ్చిన్ షిప్ యార్డ్ లో 300 వర్క్ మ్యాన్ పోస్టులు




కొచ్చిలోని కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్(సీఎస్ఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వర్క్ మ్యాన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 300

ట్రేడ్ లు: షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, పిట్టర్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, షిప్ రైట్ వుడ్.

అర్హత: ఎస్ఎస్ఎల్సీ, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉం డాలి. వయసు 30 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.23,300 నుంచి రూ.24,800 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: 

ఫేజ్ 1-ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్, 

ఫేజ్ 2 - ప్రాక్టికల్ టెస్ట్ 

ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:28.07.2023

వెబ్సైట్: https://cochinshipyard.in


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area