Type Here to Get Search Results !

ఎన్ ఏ ఆర్ ఎఫ్ బి ఆర్, హైదరాబాద్లో ల్యాబ్ అటెండెంట్ పోస్టులు

 ఎన్ ఏ ఆర్ ఎఫ్ బి ఆర్, హైదరాబాద్లో ల్యాబ్ అటెండెంట్ పోస్టులు



హైదరాబాద్ లోని ఐసీఎంఆర్ - నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్ (ఎ) ఎన్ ఏ ఆర్ ఎఫ్ బి ఆర్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం పోస్టుల సంఖ్య: 46 

పోస్టుల వివరాలు: 

• టెక్నికల్ అసిస్టెంట్ - 03, 

• టెక్నీ షియన్1 - 08, 

• ల్యాబ్ అటెండెంట్1-35

అర్హత: ఖాళీలని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: టెక్నికల్ అసిస్టెంట్ కు 30 ఏళ్లు, టెక్నీషి యను 28 ఏళ్లు, ల్యాబ్ అటెండెంట్ కు 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఎన్ఏఆర్ఎఫ్ బీఆర్,జీనోమ్ వ్యాలీ, కొల్తూర్ (పోస్టు),శామీర్ పేట్ (మ), హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 14.08.2023. 

వెబ్సైట్: www.narfbr.org


DOWNLOAD DRTAILED NOTIFICATION

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area